హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎంపీ భాష్యం రామకృష్ణకు సన్మానం

GNTR: తుళ్లూరు మండలం పెదపరిమిలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణకు ఆత్మీయ సన్మాన సభను శనివారం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యారంగంలో సేవలందిస్తున్న రామకృష్ణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో సన్మానించాలని గ్రామస్థులు, రాజధాని ప్రాంత వాసులు నిర్ణయించి సభను ఏర్పాటు చేశారు. ప్రజలు, నాయకులు, అభిమానులు ఈ విషయాన్ని గమనించి, అంతా పాల్గొనాలన్నారు.