GNTR: పెదనందిపాడు రోటరీ క్లబ్ సహకారంతో లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ నెల 23న స్థానిక అశోక ఉన్నత పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావు, రామిరెడ్డి తెలిపారు. శిబిరంలో గుండె, ఎముకలు, కీళ్ల వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేసి మందులు ఇస్తారన్నారు. గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెదనందిపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం


