NDL: కోవెలకుంట్ల మండలంలోని పలు గ్రామాల మీదుగా ప్రవహించే కుందూ నదికి నాలుగు రోజులుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు చేరడంతో అధికారులు కృష్ణా జలాలను కుందూ నదికి విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం 600 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కుందూ నదికి జలకళ.. 600 క్యూసెక్కుల విడుదల


