హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్ట ఆలయం ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ. 5,24,540, సత్య నారాయణ వ్రతాలతో రూ. 1,36,000, వీఐపీ దర్శనాలతో రూ. 1,31,55 కార్ పార్కింగ్‌తో రూ. 2 లక్షలు, ప్రధాన బుకింగ్‌తో రూ.75,400, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.13,22,293 ఆదాయం సమకూరునట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.