హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆటో బంద్‌ను జయప్రదం చేయాలి'

ADB: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న తలపెట్టిన రాష్ట్రవ్యాప్త ఆటో బంద్‌ను జయప్రదం చేయాలని TUCI జిల్లా ఆటో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు దళిత్, షకీల్ పిలుపునిచ్చారు. బేల, జైనథ్, బోరజ్, భీంపూర్ మండలాల్లో శుక్రవారం కార్యక్రమ గోడపత్రాలను ఆవిష్కరించారు. బంద్ రోజు ఎలాంటి ప్యాసింజర్లను తీసుకెళ్లకుండా సంపూర్ణంగా సహకరించాలని సంఘం నాయకులు కోరారు.