హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బేతంచెర్లలో కుక్కల బెడదపై సీపీఐ ఆగ్రహం

NDL: బేతంచెర్ల హనుమాన్‌నగర్‌లో బాలుడిపై కుక్కల దాడి ఘటనపై సీపీఐ మండల కార్యదర్శి భార్గవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో గాయపడిన మహీర్‌(6)ను పరామర్శించారు. గతంలో ఇదే కాలనీలో చిన్నారి మృతి చెందిన ఘటనను గుర్తుచేస్తూ..కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను శుక్రవారం డిమాండ్ చేశారు.