హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్కన్నపేటలో నేడు మంత్రి పర్యటన

SDPT: జిల్లాలో అక్కన్నపేట మండలంలో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పర్యటించనున్నారు. పల్లె పల్లెకు పొన్నమన్న.. ప్రజాపాలనలో భాగంగా పెద్దతండా, మోతుకులపల్లి, మంచినీళ్లబండ, కేశవపూర్, గొల్లపల్లి, మల్లంపల్లి, చౌటపల్లిల్లో ఆయన పర్యటిస్తారు. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.