VSP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మూడు నెలల్లో పూర్తిగా ఉపసంహరించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 17 నాటికి యూనిట్‌ను ఖాళీ చేయాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న 350 మంది భద్రతా సిబ్బంది, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బందిని కూడా వెనక్కి తీసుకోవడంతో ప్లాంట్ భద్రతపై అనిశ్చితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
స్టీల్ ప్లాంట్ నుంచి CISF ఉపసంహరణ


