KRNL: ఆదోని వన్ టౌన్ పరిధిలోని వాల్మీకి నగర్‌లో పోలీసులు శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జి. వెంకటరమణ ఆధ్వర్యంలో రౌడీ, సస్పెక్ట్ షీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. ఓ ఇంట్లో 10 లీటర్ల నాటుసారా పట్టుకుని కేసు నమోదు చేశారు. 25 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో పోలీసుల కార్డాన్ సెర్చ్..!


