SDPT: ఆలయాల అభివృద్ధికి, భక్తులకు మౌలిక వసతుల కల్పనకు పూర్తి సహకారం అందిస్తానని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ తెలిపారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సంతోషిమాత ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనను సన్మానించగా, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని హరికృష్ణ ఆకాంక్షించారు.
తెలంగాణ
ఆలయాల అభివృద్ధికి హరికృష్ణ హామీ


