హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

SRD: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు వినతిపత్రం అందజేశారు. జేఏసీ జిల్లా చైర్మన్ జావిద్ అలీ మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించనున్నట్లు తెలిపారు.