KNR: శంకరపట్నం మండలంలోని తాడికల్‌కు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి నుంచి బయటకు పంపిన ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు. తాళం పగలగొట్టి ఇంట్లోని సామగ్రిని తీసుకెళ్లి, తనను ఇంట్లోకి రానివ్వకుండా దుర్భాషలాడారని వృద్ధురాలు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె కుమార్తె వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ
కొడుకులపై తల్లి ఫిర్యాదు


