ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న BCOM (Bfsi) 1 అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. అభ్యర్థులు పీజీ సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులు కలిగి ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉన్నా అర్హులేనన్నారు. ధ్రువపత్రాలతో ఈనెల 25 వరకు దరఖాస్తులు సమర్పించలన్నారు.
తెలంగాణ
అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు


