హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అవినీతిని సహించేది లేదు'

JGL: రెవెన్యూ శాఖలో అవినీతికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాలలో అధికారులతో సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. అవినీతి ఆరోపణలు నిజమని తేలితే సస్పెన్షన్‌ సహా కఠిన చర్యలు తప్పవన్నారు.