హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లా సమావేశంలో పాల్గొన్న మంత్రులు

JGL: జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, ప్రాధాన్యత అంశాలపై సమావేశంలో చర్చించారు.