NZB: సింగపూర్ పాఠశాలల విద్యా విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడి ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు నిర్వహించే విదేశీ అధ్యయన పర్యటనకు ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయుల బృందాన్ని పంపుతోంది. డిచ్‌పల్లి డివిజన్ మండల విద్యాధికారి గోషికొండ నరేష్ ఎంపికయ్యారు.
తెలంగాణ
సింగపూర్ విద్యావిధానం పరిశీలనకు HM ఎంపిక


