VSP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నూతన లుక్ మరియు అభివృద్ధి పనులపై ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రశంసలు కురిపించారు. విమానాశ్రయంలో కల్పించిన ఆధునిక సౌకర్యాలు, నూతన డిజైన్ చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. వైజాగ్ ఎయిర్‌పోర్ట్ సరికొత్తగా రూపుదిద్దుకుని ఎంతో ఆకట్టుకుంటోందంటూ ఆయన కితాబు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ఎయిర్‌పోర్ట్ కొత్త లుక్ అదిరింది'


