హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన కమిటీలో ఎమ్మెల్యే

VZM: స్థానిక ఎన్నికల విధివిధానాల రూపకల్పన కోసం జనసేన పార్టీ 14 మంది సభ్యులతో కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కమిటీలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి చోటు కల్పించారు.