ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
AKP: మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లను శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.


