BPT: రేపల్లె నుంచి గుంటూరు వెళ్లే రోడ్డులో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో డ్రైవర్ మాలంపాటి రవికుమార్ (62) మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిని ఇద్దరిని గుంటూరు GGHకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు రోడ్డులో ఘోర ప్రమాదం


