హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు..!

PPM: మారుమూల గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు కష్టాలు తప్పడంలేదు. కొమరాడ మండలం పాలెం పంచాయతీ కుస్తూరు గ్రామానికి చెందిన తాడంకి సురేష్ (35) అనారోగ్యంతో బాధపడుతుండగా, శుక్రవారం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి సుమారు 4 కిలోమీటర్లు డోలిమోతతో మోసుకెళ్లారు. అనంతరం ఆటోలో మరో 5 కిలోమీటర్లు ప్రయాణించారు.