PLD: ప్రకృతి వ్యవసాయ విస్తరణలో బయో రిసోర్స్ సెంటర్లు (బీఆర్‌సీ) జిల్లా అదనపు ప్రాజెక్టు మేనేజర్ ప్రేమ్‌రాజ్ తెలిపారు. శుక్రవారం గుత్తికొండ ఆర్కేకేలో బీఆర్‌సీ పాయింట్ పర్సన్లకు శిక్షణ ప్రారంభించారు. ఆరు నెలల్లో జిల్లాలో మరో 100 కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన ఇన్‌పుట్లు, సలహాలు చౌకగా అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రకృతి సేద్యానికి బీఆర్‌సీలే కీలకం'


