హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల జాబితా పరిశీలన'

ASR: SIR ప్రక్రియలో భాగంగా ఈనెల 22,23, 29, 30వ తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ స్టేషన్లలో BLOలు, రాజకీయ పార్టీల BLAs అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ పోలింగ్‌ స్టేషన్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలన్నారు.