హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

NTR: పేదలకు వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా CMRF ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభానుతో కలిసి అందజేశారు. టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.