PLD: నూజండ్ల (మం) ఐనవోలు సమీపంలోని గుళ్లకమ్మ వాగు వద్ద గుర్తు తెలియని వ్యక్తి సృహలేని పరిస్థితిలో పడి ఉండగా 108 సిబ్బంది ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి గురువారం తరలించారు. అతను చికిత్స పొందుతూ శుక్రవారం ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఐనవోలు ఎస్సై కృష్ణారావు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఐనవోలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి


