హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్ల రామయ్యకు శుభాకాంక్షలు

PLD: నరసరావుపేటలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యను వర్ల బాబురావు కలిసి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. శాసనమండలిలో ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు.