హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఎమ్మెల్యేలపై కేసుల వివరాలు

TPT: జిల్లాలోని ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల వివరాలు అఫిడవిట్లలో వెల్లడయ్యాయి. చంద్రగిరి ఎమ్మెల్యే నానిపై 31, శ్రీకాళహస్తి సుధీర్‌రెడ్డిపై 15, గూడూరు సునీల్‌కుమార్‌పై 14, వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణపై 12 కేసులు ఉన్నాయి. తిరుపతి శ్రీనివాసులు, సత్యవేడు ఆదిమూలం, సూళ్లూరుపేట విజయశ్రీపై కేసులు లేవని పేర్కొన్నారు.