హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మసీదులో మిలాద్ ఉన్ నబీ వేడుకలు

ATP: గుత్తి పట్టణంలోని మసీదులలో శుక్రవారం ఈద్ ఏ మీలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రవక్తత జీవిత చరిత్రను తెలియజేశారు. సమాజంలో సోదరభావం, ఐక్యత వర్ధిల్లేలా మత గురువులు ప్రవక్త బోధనలను వివరించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.