TPT: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తిరుపతి కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్


