SKLM: ఓపివాడ వెంకంపేట మోడల్ స్కూల్‌లో మాత సరస్వతి దేవి విగ్రహావిష్కరణ శుక్రవారం జరిగింది. బూర్జ మండల టీడీపీ ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యారావు ముఖ్య అతిథిగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. జ్ఞానం, విద్యకు ఇది గౌరవ ప్రతీక అని ఆయన అన్నారు. విగ్రహ ప్రతిష్టను బుడుమూరు శ్రీనివాసరావు, శ్రావణి దంపతులు, పురోహితులు కిల్లి జగన్మోహనరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
సరస్వతి దేవి విగ్రహావిష్కరణ


