KRNL: ఆదోని మండలంలోని బల్లెకల్లు తిరుమలనగర్ కాలనీలో బోరు పనిచేయక సుమారు 300 కుటుంబాలు తాగునీరు, వాడుక నీటికి ఇబ్బందులు పడుతున్నాయి. రెండు నెలలుగా సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని CITU, DYFI ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వెంటనే కొత్త మోటార్ ఏర్పాటు చేయాలని CITU ఆటో యూనియన్ మండల కార్య దర్శి వీరేశ్, DYFI మండల అధ్యక్షుడు శ్రీకృష్ణ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బోరు మోటార్ ఏర్పాటు చేయాలని నిరసన


