PLD: ఆగస్టు 22న నాలుగో శనివారం సందర్భంగా ఉదయం 10.30 గంటలకు స్థానిక కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. సంబంధిత వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కలెక్టరేట్‌లో PGRS


