హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదింటి పెళ్లికి కేశవరెడ్డి రూ.10 వేల సాయం

ATP: గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన నల్లమ్మ కూతురు మనీషా వివాహానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ADCC బ్యాంక్ ఛైర్మన్, నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. నిరుపేద కుటుంబాలకు సాయపడటం సంతోషంగా ఉందని, నూతన దంపతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.