ATP: దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ KVPS ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక శంఖారావం జీపు యాత్ర శుక్రవారం గుంతకల్లుకు చేరుకుంది. KVPS రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప మాట్లాడుతూ.. అర్హులైన దళిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, దళిత కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పలు గ్రామాలలో దళితులకు స్మశాన వాటికలు లేవన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులైన దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి'


