హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నూరు శాతం స్ట్రైక్‌రేట్ జనసేన లక్ష్యం'

VSP: స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరు శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి అభ్య‌ర్ధులు విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే రమేష్ బాబు స్పష్టం చేశారు. కూటమి ఐక్యతతోనే క్షేత్రస్థాయిలో అఖండ విజయం సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల వ్యూహాలపై క్యాడర్‌తో కలిసి నిరంతరం శ్రమిస్తూ, ప్రజాదరణ పొందుతామని ఆయన పేర్కొన్నారు.