E.G: ప్రముఖ నటి షావుకారు జానకి మృతిచెందారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు. 18 ఏళ్ల వయసులో మద్రాసు వెళ్లి సినిమా అవకాశం పొందారు. తన మొదటి చిత్రం ఎన్టీఆర్ సరసన ' షావుకారు' చిత్రంలో నటించారు. దీంతో ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారింది.
ఆంధ్రప్రదేశ్
'షావుకారు జానకి'ది మన జిల్లానే..!


