ASR: 516-ఈ జాతీయ రహదారికి సంబంధించిన పెండింగ్ పనులు, బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. హైవే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అందించాలని, ఫారెస్ట్ క్లియరెన్స్, భూసేకరణ అంశాలను శాఖలమధ్య సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి'


