ATP: ఈ నెల 25న రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ క్రాస్‌కు మంత్రి నారా లోకేష్ రానున్న సందర్భంగా సభా ప్రాంగణాన్ని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. జిల్లా ఎస్పీ జగదీష్‌తో కలిసి వేదిక, హెలిప్యాడ్, ప్రజా బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లోకేశ్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే


