హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టీడీపీ ఆఫీస్ నిర్మాణ పనుల పరిశీలన

అనకాపల్లిలో శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. ఈ మేరకు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.