హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

NTR: తిరువూరులో పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆప్యాయంగా పలకరించి వారి కుటుంబ పరిస్థితులు, యోగక్షేమాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. వారి సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిశీలించి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.