హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

VZM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.