NDL: కొలిమిగుండ్ల (మం) తిమ్మనాయుని పేటలో శుక్రవారం రైతు సంఘం నాయకులు సుధాకర్, ప్రభాకర్ రెడ్డి కలిసి గ్రామంలో ఉన్న రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ సమీపంలో ఉన్న పవర్ ప్రాజెక్టు కొరకు రైతులు భూములను ఇచ్చారు. భూములు కోల్పోయిన వారికి పవర్ ప్రాజెక్టు వారు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదని రైతు సంఘం నాయకులు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
తిమ్మనాయుని పేటలో రైతులు సమావేశం


