హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా జర్నలిస్టులకు మరో అవకాశం

నెల్లూరు జిల్లా జర్నలిస్టులకు మంచి అవకాశం. మూడో విడత అక్రిడేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని జర్నలిస్టులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు కాపీలను రేపు సాయంత్రం 5 గంటల్లోగా డీఐపీఆర్టీ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. నిర్దేశిత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.