హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వ్యక్తి మృతితో కలకలం

CTR: కుప్పం మండలం మల్లనూరు సమీపంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తిని స్థానికులు గుర్తించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో అతడిని కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.