CTR: బంగారుపాళ్యం మండలం కోదలమడుగులో 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 26 ఎకరాల భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు కాలేదని దళిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. భూ రీ-సర్వేలో తమ సాగులో ఉన్న భూములు ఇతరుల పేర్లపై నమోదైనట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకుని జీవిస్తున్న తమకు న్యాయం చేసి, తమ పేర్లపై పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
50 ఏళ్లుగా సాగు.. పాస్‌పుస్తకాలు లేవు


