హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: యువకుడిని కాటేసిన పాము

KRNL: పీకలబెట్టలో నాగుపాము ఈరెడ్డి అనే యువకుడిని కాటేయడంతో స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. స్నేక్ క్యాచర్ నరసారెడ్డికి సమాచారమిచ్చారు. ఆయన వచ్చి పామును బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.