NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వగృహంలో శ్రావణమాస శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం వేడుకల సందర్భంగా మంత్రి బీసీ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలను చేశారు.
ఆంధ్రప్రదేశ్
వరలక్ష్మీ వ్రతం వేడుకల్లో పాల్గొన్న మంత్రి


