AKP: శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు, అనకాపల్లి శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని ప్రత్యేక పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ధనలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనం


