అన్నమయ్య: మదనపల్లె చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు పూర్తికాకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిస్సార్ అహ్మద్ విమర్శించారు. వైసీపీ నాయకులతో కలిసి ట్యాంక్‌ను పరిశీలించారు. ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అసంపూర్తిగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్.. వైసీపీ విమర్శలు


