VZM: సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం టీడీపీ కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక"ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొని, ప్రజల నుంచి వినటులను స్వీకరించారు. ఈ సందర్భంగా వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే


